రోడ్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికీ Cpr చేసి ప్రాణం కాపాడిన ఎమ్మెల్యే సైదిరెడ్డీ గన్ మెన్ శ్రీను నాయక్..

మానవత్వం చాటిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి …

Cpr చేసి ప్రాణం కాపాడిన గన్ మెన్ శ్రీను నాయక్..

సూర్యాపేట జిల్లా..

గరిడేపల్లి మండలంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వారి కార్యక్రమాన్ని ముగించుకొని వస్తుండగా మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురై పరిస్థితి విషమించడంతో వారి వ్యక్తిగత సిబ్బంది శ్రీను నాయక్ తో ఆ వ్యక్తికి cpr చేయించి ఆవ్యక్తి ప్రాణం కాపాడిన గన్ మెన్ శ్రీను నాయక్ .. ఆనంతరం దగ్గరుండి అంబులెన్స్ లో ఎక్కించి మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్య అధికారులను కోరిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఆనంతరం వారి కుటుంబానికి ధైర్యం చెప్పినారు… మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి..ఇటీవల హార్ట్ ఎటాక్లు ఎక్కువ కావడంతో పోలీసు సిబ్బంది cpr కార్యక్రమం ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇవ్వడంతో ప్రస్తుతం ఆ CRP ట్రైనింగ్ లొ నేర్చుకున్న cpr తో శ్వాస అందించిన గన్ మెన్ శ్రీనివాస్ నాయక్ ను స్థానికులు అభినందించారు……అంబులెన్స్ వచ్చేసరికి ప్రమాదంలో తీవ్ర స్థాయిలో గాయపడిన వ్యక్తికీ ప్రాణాపాయం తప్పింది ఆన్ని వైద్య అధికారులు తెలిపేరు… ప్రమాదం నుంచి బయట పడడంతో గాయపడిన వ్యక్తి కుటుంబికులు.. ఎమ్మెల్యే సైదిరెడ్డికి గన్ మెన్ శ్రీనివాస్ నాయక్. కు కృతజ్ఞతలు తెలిపారు..