రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి 100 రోజులో కరువు తెచ్చింది..ఎమ్మెల్యే హరీష్ రావు….

*🔹తెలంగాణ భవన్*

ఎమ్మెల్యే హరీష్ రావు.. ప్రెస్ మీట్..

రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి 100 రోజులు పూర్తి అయ్యింది..

ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని విఫలమయ్యారు..

ఆరు గ్యారంటీ లపై మాట తప్పింది కాంగ్రెస్..

అసెంబ్లీ రూపురేఖలు మారుస్తాం అని తట్టెడు మట్టి ఎత్తలేదు..

రైతు రుణమాఫీ పై అతి గతి లేదు..

ఆసరా పెన్షన్లు పెంచుతామని ఉన్న పెన్షన్లు ఇవ్వలేదు

కరువును పెంచడానికి పోటీ పడుతుంది కాంగ్రెస్

వ్యవసాయాన్ని శిథిలావస్థ కు చేర్చుతున్నారు

కర్ణాటక నుంచి తాగు నీరైన తెప్పించడం లో విఫలమయ్యారు

ప్రాజెక్టుల అప్పగింత చేసి మా ఒత్తిడి తో మళ్ళీ వెనక్కి తగ్గారు

*కేసిఆర్ కిట్లు ఇస్తే, రేవంత్ రెడ్డి తిట్ల లో పోటీ పడుతున్నారు*

రైతు బందు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నారు

ఇది కాంగ్రెస్ ఘనత

*కేసిఆర్ ఆరోగ్యం పై నీచ రాజకీయం చేస్తున్నారు*

కాంగ్రెస్ బీజేపీ కలయిక మొన్నటి బడే బాయ్ చోటే బాయ్ మీటింగ్ లో తేలింది

కాంగ్రెస్ పాలన యూ టర్న్, యూ ట్యూబ్ ల పాలన లాగా సాగుతుంది

సీఎం గారు పార్టీ గేట్లు ఎత్తడం కాదు, ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి

వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వండి

తాగడానికి నీళ్ళు లేక జనం గోస గోస పడుతున్నారు

మీ పాలన వచ్చింది ఖాళీ బిందెలు, నిండుగా వాటర్ ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి

కాంగ్రెస్ వంద రోజుల పాలన లో 174మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు..

38మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు..

2500 రూపాయలు మహిళలకు ఇస్తాం అన్నారు. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు..

*ఏ మొహం పెట్టుకొని వచ్చే ఎన్నికలకు ఓట్ల అడుగుతారు..

రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేసింది..

*కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చింది*.