రాజసింగ్ పీడీ యాక్ట్ పై హైకోర్టు తీర్పు..
రాజసింగ్ పీడీ యాక్ట్ ను ఎత్తివేసిన హైకోర్టు…
పీడీ యాక్ట్ ఎత్తివేసి షరతులతో కూడిన బెయిలు మంజూరు..
మూడు నెలలు పాటు సోషియల్ మీడియా లో పోస్ట్ లు పెట్టకూడదని ఆదేశం..
జైలు నుండి రిలీజ్ అయ్యే సందర్భంలో ఏలాంటి ర్యాలీలు చేయకూడదని హైకోర్టు ఆదేశం…
మీడియా లో కానీ సోషియల్ మీడియా లో కానీ అభ్యంతరం పోస్ట్ లు ,కామెంట్స్ చేయకూడదని ఆదేశం..
ఆగస్టు 25 తేదీన పీడీ యాక్ట్ పై జైలు కి వెళ్లిన రాజాసింగ్..
హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తరువాత బెయిల్ పై బయటకు రానున్న రాజాసింగ్..