నేడు ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పై అడ్వైజరీ కమిటీ విచారణ..

అడ్వైజరీ బోర్డు ముందు హాజరు కానున్న ఎమ్మెల్యే రాజాసింగ్

రాజాసింగ్ ను జైల్ నుండి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారించునున్న అడ్వైజరీ బోర్డు

ముగ్గురు విశ్రాంత న్యాయమూర్తుల తో పీడీ యాక్ట్ అడ్వజరీ బోర్టు కమిటీ నియామకం..

రాజాసింగ్ బెయిల్ లో కీలకం గా మారనున్న అడ్వజరీ బోర్డు విచారణ..

పీడీ యాక్ట్ లో మూడు నెలల నుండి ఏడాది వరకు జైల్లో ఉండే అవకాశం..

పీడీ యాక్ట్ ప్రపోజర్స్ ను పరిశీలించనున్న బోర్డ్

ఇప్పటికే పలు సాక్షాలు బోర్డ్కు సమర్పించిన పోలీసులు

అడ్వైజరీ బోర్డు విచారణ తర్వాత హైకోర్టులో పిటిషన్ కు అవకాశం

గత ఏడాది కాలంలో 664మంది పై పీడీ యాక్ట్ లు నమోదు..