టీపీసీసీ పదవి కోసం పాకులాడుతున్న, ఉత్తమ్… ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.

టీపీసీసీ పదవి కోసం పాకులాడుతున్న, ఉత్తమ్… ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి..

సూర్యాపేట జిల్లా

హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి ప్రెస్ మీట్……

* ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు….. వారి మాటలు దేశంలో, రాష్ట్రంలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదు…..

*గతంలో మంత్రిగా గృహనిర్మాణ శాఖలో పని చేస్తున్నప్పుడు tpcc ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం లో జరిగిన అవినీతి మరచిపోయారు…

* కాలేశ్వరం ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా ఓ అద్భుత ప్రాజక్ట్ అంటూ అభినందిస్తూ ఉంటే, tpcc ఉత్తమ్ కుమార్ రెడ్డి అది చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు…

*చెరువులన్నీ కూడా నిండుకుండలా తలపిస్తున్నాయి…..

*గత చరిత్రలో ఎక్కడా లేని విధంగా చెరువులు కుంటలు అన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి..

*బంగారు తెలంగాణలో భాగంగా సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎంతో జాగ్రత్తతో సాగునీటి కోసం ఇట్లు నిర్మిస్తున్నారు…

*రైతు బాగుంటే దేశం బాగుంటుంది గ్రామం బాగుంటుంది అనే ఒక సంకల్పం తో సీఎం కేసీఆర్ 24 గంటల్లో ఉచిత కరెంటు ని అందిస్తున్నారు….

* టిపిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి తెలుసుకోవడంలో విఫలమయ్యారని అనుకోవాలి…..

* వారు ఎప్పుడూ ఒకటే ధోరణితో చూస్తారు కాబట్టే అభివృద్ధి కూడా వారి కంటికి కనిపించడం లేదు….

* ఎప్పుడూ ఉడిపోతుందో తెలియని ఆ టీపీసీసీ పదవి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయటం సరికాదు…