ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి సవాల్ విసిరిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి…

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి సవాల్ విసిరిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి….

అర్హులైన ప్రతి గిరిజనులకు కూడా పట్టాలు ఇప్పించే బాధ్యత నాది…ఎవరు ఎటువంటి అధైర్య పడాల్సిన అవసరం లేదని అన్నారు…
https://youtu.be/NSlLtGl490w…..విడియో… లింక్..

సూర్యాపేట జిల్లా
మఠంపల్లి మండలం లోని వివాదాస్పద భూములు 540 సర్వే నెంబర్ భూముల్లో పర్యటించిన స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ….
రైతుల సమస్యలు
అడిగి తెలుసుకున్నారు….
స్థానిక శాసనసభ్యులు శానంపుడి సైదిరెడ్డి … మీడియాతో మాట్లాడుతూ…
అమాయక గిరిజనుల మధ్య వివాదాలు సృష్టిస్తే సహించేది లేదు..
540లో గల భూముల కాపలాదారులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే….
గిరిజన రైతుల పై దాడి చేస్తే ఎంతటి వారి పైన కఠిన చర్యలు తప్పవు…
గతంలో గిరిజనుల పై దాడి చేసి, వారిపైనే కేసులు పెడితే తానే స్వయంగా బెయిల్ ఇప్పించి బయటికి తీసుకు వచ్చానని అన్నారు….
ఎమ్మెల్యే గా నేనే 540భూములపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకోని వెళ్లానని వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ …
అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ కూడా 540 భూములపై స్పందించారు….
540 భూములపై ఎక్కడయినా, ఎప్పుడయినా నేను సిద్ధం ఉత్తంకుమార్ రెడ్డి సిద్ధమేనా అని సవాల్ విసుుతున్నా అన్నారు……ఆ చర్చ జరిగిన
తర్వాత ఎవరి పాత్ర ఏమిటో ప్రజలకు తెలుస్తుంది…