మరి కొద్దిసేపటిలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్..

ఇవాళే… గ్రాడ్యుయేట్
MLC కౌంటింగ్….

నల్గొండ…

నల్లగొండ,ఖమ్మం ,వరంగల్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్ కు సర్వం సిద్దO..
హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున సురభి వాణీదేవి, బీజేపీ నుంచి రామచందర్‌రావు, కాంగ్రెస్‌ తరఫున చిన్నారెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మధ్య గట్టి పోటీ నడిచింది…

…నల్లగొండ పట్టణంలోని వేర్ హౌసింగ్ గౌడన్స్ లో కౌటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు….

8 హాల్స్ లో ఒక్కో హాల్ కి 7 టేబుళ్ళ చొప్పున మెత్తం 56 టేబుల్స్ ఏర్పాటు…… ఒక్కో టేబుల్ కు కౌటింగ్ సుపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్ తో పాటు మరో ముగ్గురు సిబ్బంది నియామకం…ఒక్కో హాల్ కి అసిస్టింట్ రిటర్నింగ్ అధికారుల్ని భాద్యులుగా నియమించారు……..
www.r9Telugunews.com.
మార్చ్ 14 న జరిగిన పోలింగ్ లో ఈ నియోజివర్గంలో 76.41 శాతం పోలింగ్ నమోదు అయింది.. 5 , 05, 565 ఓట్లకు గాను 3,86, 320 ఓట్లు పొలయ్యాయి……
నిన్న మాక్ కౌటింగ్ ను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు…

24 గంటలు రౌండ్ దీ క్లాక్ నిరంతరాయంగా కౌటింగ్ నిర్వహించేందుకు 4 వేల సిబ్బందిని షిఫ్ట్ ల వారిగా నియమించారు…

ఈ రోజు ఉదయం 7 గంటలకు అభ్యర్దులు, కౌటింగ్ ఏజేంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూంను ఓపెన్ చేసి వారి సమక్షంలో 731 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్స్ లను కౌటింగ్ హాల్స్ కు తరలిస్తారు….

వారి అనుమతి తీసుకోని బ్యాలెట్ బాక్స్ లను ఒపెన్ చేసి పోలైన్ అన్ని బ్యాలెట్ పేపర్ లను కలబోసి, 25 బ్యాలెట్ పేపర్ లను ఒక బండీల్ గా కడతారు…
www.r9Telugunews.com.
ఆతర్వాత ఒక్కో టేబుల్ కు వెయ్యి ఓట్ల చొప్పున వాటిని పంపిణీ చేసి వాటిల్లో చెల్లిన ఓట్లను, మురిగిన ఓట్లను వేరు చేస్తారు.. మెత్తం చెల్లుబాటైన ఓట్లను ఫైనలైజ్ చేసి గెలుపుకు కవాల్సిన కోటా ను నిర్ణయించి ఆ తర్వాత మెదటి ప్రియార్టీ ఓట్లను లెక్కించే ప్రక్రీయను స్టార్ట్ చేస్తారు…….

56 టేబుల్స్ లలో ఒక్కో రౌండ్ లో 56 వేల ఓట్లను లెక్కంచనున్నారు……

ఈ రోజు రాత్రి 11 గంటల సమయంలో మెదటి విడుత ఫలితం రానుంది…..
మెదటి ప్రియార్టీ ఓట్ల లెక్కింపులో గెలుపుకు నిర్ణయించిన కోటాను ఏ అభ్యర్దికి చేరుకోక పోతె ఎలిమేషన్ పద్దతిలో అతి తక్కవ ఓట్లు వచ్చిన అభ్యర్దిని ఎలిమినేషన్ చేసి అతడికి పడ్డ ఓట్లలో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఏ అభ్యర్దికి పడ్డయో లెక్కించి వాటిని ఆ సంభంధిత అభ్యర్దికి బదలాయింపు చేస్తారు…ఇలా తక్కవ ఓట్లు వచ్చిన అభ్యర్దుల్ని ఒక్కోక్కరిని ఎలిమినేషన్ చేస్తూ కోటాకు రావల్సిన ఓట్లు వచ్చేంత వరకు కౌటింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు…ఇలా కోటాను ముందుగా ఏ అభ్యర్ది క్రాస్ చేస్తారో వారిని విజేతగా ప్రకటిస్తారు…..
ఈ కౌంటింగ్ లో 4వేల సిబ్బంది మరో వెయ్యి మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నరు…… రౌండ్ దీ క్లాక్ 24 గంటలు నిరంతరాయంగా కౌటింగ్ జరుగుతుంది …
సిబ్బందికి సిబ్బందికి షిఫ్ట్ ల వారిగా విధుల్ని అప్పజెప్పారు………

ఈ కౌటింగ్ ప్రదేశంలో 90 సీసీ కెమెరాల ఏర్పాటు.. ….సీఆర్ పీఎఫ్ బలగాల్ని మోహరింపు……
కౌటింగ్ పూర్తి అయ్యేంత వరకు నల్గొండ పట్టణంలో 144 సెక్షన్ విధింపు…
……………
……..