ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ పూర్తి…71 మంది అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలు.. ……రెండోవ ప్రాధాన్యత ఓటు లోనైనా తేలేనా..!..

నల్లగొండ……జిల్లా….

MLC… కౌంటింగ్ అప్డేట్…..

ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్…

గెలుపు కోటా కి కావల్సిన ఓట్లు 1,83,167….

మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవ్వరికీ రాని స్పష్టమైన మెజారిటీ..
……
……
మొదటి ప్రాధాన్యత లో పల్లా రాజేశ్వర్ రెడ్డి కి వచ్చిన ఓట్లు 1,10,840..

రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న 83,290 ఓట్లు

మూడో స్థానంలో కోదండరామ్ కు 70,072 ఓట్లు..

మొదలైన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు..

పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందలంటే కావాల్సిన ఓట్లు 72,327….

తీన్మార్ మల్లన్న గెలుపొందలంటే కావలసిన ఓట్లు 99,877.

కోదండరామ్ గెలవాలంటే 1,13,095..

రెండో ప్రాధాన్యత లోను ఎవ్వరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనపడటం లేదు..

అందరిని ఎలిమినేషన్ చేసిన తరువాత ఇద్దరు మాత్రమే మిగిలితే అందులో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా నిర్ణయిస్తారు…

ఇప్పటికే అందరి కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన TRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ………

MLC కౌంటింగ్..

16 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు… వారికి వచ్చిన ఓట్లను ఆయా అభ్యర్థులు లకు బదలాయింపు చేస్తున్నాం…
నల్గొండ , వరంగల్, ఖమ్మం MLC కి పోటీ చేసినా 71 మంది అభ్యర్థులు ఓట్లు
డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి 110840,
తీన్మార్ మల్లన్న 83290 ,
ప్రొఫెసర్ కోదండరాం 70072,
ప్రేమెందర్ రెడ్డి 39107,
రాములు నాయక్ 27588,
జయసారధి రెడ్డి 9577,
చెరుకు సుధాకర్ 8631 ,
గోగుల రాణి రుద్రమ రెడ్డి 7756 ,
బరిగెల దుర్గా ప్రసాద్ మహారాజ్ 3476 ,
షేక్ షబ్బీర్ అలీ 1336,
సుడగాని హరి శంకర్ గౌడ్ 663,ప్రొఫెసర్ జి. వెంకట నారాయణ 334 ,
కర్ణే రవి 295,
సృజన కుమార్ 208,
వేలాద్రి 180 ,
భారతి కురకుల 164 ,
లింగిడి వెంకటేశ్వరు 159 ,
తిరుమలరావు నల్లమోతు 134 ,
డాక్టర్ కొలు
నరసింహారావు 125,
గుగులోతు రాజునాయక్ 113,
కొండ రాధా కృష్ణ 111,
అంబాలా రవి కుమార్ 109,
గుడూరు యశోధర 103,
రమణారెడ్డి సురేద్ది 100 , ఎంజపురి రాధా కృష్ణ 96,
డాక్టర్ గుతా రవీందర్ రెడ్డి 82 ,
కోర్లకాంటి. ప్రకాశ్రావు 75 ,
సపావత్ సుమన్ 70,
డాక్టర్ మార్తా శ్రీనివాస్ 69,
చిలకాల. శ్రీనివాస్ యాదవ్ 68,
నజీరుద్దీన్ మొహమ్మద్ 62,
జుపుడి నాగార్జున రావు 61,
అమ్గోత్ వీరన్న 58, 5
కడియాలా సురేష్ 57,
వనం శ్రీకిషన్ 55,
సంకెపల్లి శ్రీనివాస రెడ్డి 55,
కసాని శ్రీనివాస రావు 54,
మడగోని సైదులు 53,
అంబేద్కర్ మాదమ్ 50,
జ్యోతి 50,
నరేందర్ 49 ,
జంపన్న 48,
విజయ కుమార్ 46,
సదానందం 42,
పాటి 42 ,
డాక్టర్ మేడి రమణ 41,
బోల్గురి కిరణ్ కుమార్ 40,
పూసా శ్రీనివాస్ 39 ,
చోలేటి వెంకట కృష్ణ చారి 37,
నర్సింగ్ శ్రీను 37,
జెజె స్వామి 37,
గద్దల అప్పారావ్ 29 ,
మండపుడి శివ ప్రసాద్ 28 ,
గొనె నరేష్ 26,
డాక్టర్ ఎం వి రమణ 26,
గుండు ఉపేందర్ 25
ఎడుకొండలు 24 ,
ఉర్గాల వెంకటేశ్వరు 24, ఎషాబొయినా బాలస్వామి 23, కౌతం రవి పటేల్ 22 ,
సీలం రవీంద్రరెడ్డి 21, తెలగమల్ల యాదగిరి 20, పెరుమల్ల అశోక్ రావు 19, ధుడపక సంజీవ 18,
నందిపాటి జనయ్య 15 ,
పెంటా రమష్ 15 ,
సంజీవులు 13,
నాగరాజు 10,
సెన్నయ్య 8,
వెంకట్ రెడ్డి 8,
చెల్లుబాటు అయ్యే ఓట్ల సంఖ్య: 366333.,
చెల్లని ఓట్ల సంఖ్య 21636, మరియు చెల్లుబాటు అయ్యే + చెల్లని ఓట్ల మొత్తం 387969…