గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి ఓటర్ నమోదు…

*ఆంధ్రప్రదేశ్..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి ఓటర్ నమోదు తుది గడువు నవంబర్ 7 నుంచి డిసెంబర్ 9 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేశ్ కుమార్ మేన ఉత్తర్వులు జారీ చేశారు..

డిసెంబర్ 9 వరకు ఓటర్ నమోదు చేసుకోవచ్చు..