వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డా. పల్లా రాజేశ్వర్ రెడ్డికి టిఆర్ఎస్ పార్టీ బి-ఫాం అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.

వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డా. పల్లా రాజేశ్వర్ రెడ్డికి టిఆర్ఎస్ పార్టీ బి-ఫాం అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.

సీఎం కేసీఆర్ పుట్టిన రోజు కావడంతో మర్యాదపూర్వకంగా కలిసి సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రైతుబందు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి…..
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్టీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి….