mlc అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి. నామినేషన్ దాఖలు

నల్గొండ..జిల్లా..

గ్రాడ్యుయేట్ mlc పదవికి తన నామినేషన్ ను కాలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసిన అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి….
హాజరైన మంత్రులు
జగదీష్ రెడ్డి….

ఎర్రబెల్లి..
సత్యవతి రాథోడ్…
పువ్వడా…విప్ సునీత……

అంతకు ముందు భారీ ర్యాలీ…

MLA లు.ఎంపీ లు..MLC లు గ్రాడ్యుయేట్ ఓటర్లు హాజరయ్యారు…..

నామినేషన్ అనంతరం మీడియా సమావేశం …

మాట్లాడిన
మంత్రి
జగదీష్ రెడ్డి…

పాయింట్స్………

సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గ్రాడ్యుయేట్ స్థానాన్ని కైవసం చేసుకుంటాం….

పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్లు, గ్రాడ్యుయేట్ ఓటర్లు తరలి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించి పల్లా రాజేశ్వర్ రెడ్డి ని ఆశీర్వదించారు… వారి అందరికి ధన్యవాదాలు…….

Trs శ్రేణుల్లో వచ్చిన ఉత్సాహం చూస్తుంటే విజయం ఎప్పుడో ఖాయం అయింది……

తెలంగాణ కు సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష….ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ ……..వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో పార్టీ కార్యకర్తల లాల్లో ఉరిమే ఉత్సహం కనిపిస్తున్నది……
ప్రతిపక్షాలు లను ప్రజలు చిదరించుకుంటున్నారు….. అబద్దాలు ,అవస్తవాలు ప్రచారం చేయడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయి….

ఈ ఆరున్నర ఏళ్లలో లక్ష ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు సీఎం కేసీఆర్…….

కేసీఆర్ పైన బురద జల్లడం , నోటికి వచ్చినట్లు మాట్లాడటం ప్రతిపక్షాలు కు ఫ్యాషన్ అయింది……..
ఎర్రబెల్లి…పాయింట్స్…….

పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం ఖాయం అయింది….

ఏ దేశంలో ఇవ్వని విధంగా లక్ష ముప్పై ప్రభుత్వ ఉద్యోగాలను సీఎం కేసీఆర్ ఇచ్చారు….

గ్రాడ్యుయేట్ ఓటర్లు అర్ధం చేసుకోవాలి…..

కాళేశ్వరం జలాలతో , తెలంగాణ ససస్యశ్యాలం ఎలా అయిందో అర్ధం చేసుకోవాలి….

24 గంటల కరంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది….

అబద్దాలు, అబుతాకల్పనలు బీజేపీ నైజాం…… మభ్యపెట్టి పబ్భం గడుపుకుంటున్నారు…….

మోడీ చెప్పేవి అన్ని అబద్ధాలే……

Trs కార్యకర్తలు బీజేపీ అబద్దాలను తిప్పి కొట్టాలి…..
…….

పల్లా రాజేశ్వర్ రెడ్డి…..పాయింట్స్…….

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిచేది TRS……విజయం సాధించి తిరుతం….

కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు రెండు దొంగ పార్టీలే……

GOVT సంస్థ లను pvt పరం చేస్తూ మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నాడు…….

లక్ష ముప్పై వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ ది…..

గ్రాడ్యుయేట్ mlc ఎన్నికల్లో ప్రతిపక్షాలు లకు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు…..

చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించిన వ్యక్తి సీఎం కేసీఆర్…..

అభివృద్ధి, మా అజెండా….

సత్యవతి రాథోడ్… పాయింట్స్……..

గ్రాడ్యుయేట్ mlc ఎన్నికల్లో trs గెలుపు ఖాయం …

4 వెల గ్రామ పంచాయతీ లను ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ గిరిజనులకు ఆరాధ్యదైవం అయ్యారు….

కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్ స్థానికేతరుడు…నైతికంగా కాంగ్రెస్ ఎప్పుడో పరాజయం అయింది……

తెలంగాణ లో గిరిజన ట్రైబల్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయకుండా బీజేపీ అడ్డుకుంటుంది……

బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి బీజేపీ మాట తప్పింది…..