వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల MLC ఎన్నికల బరిలో 71 మంది అభ్యర్థులు…

, నల్గొండ,ఖమ్మం..వరంగల్..
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 76 మంది 123 నామినేషన్లు దాఖలు .

# అందు లో 2 నామినేషన్లు తిరస్కరణ.

# ముగ్గురు నామినేషన్లు ఉప సంహరించుకున్నారు.

# ఉపసంహరించుకున్న అభ్యర్థులు …
భూక్యా కోట్యా,సామల శశిధర్,బెల్గమ్ నాగరాజు

# వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల MLC ఎన్నికల బరిలో 71 మంది అభ్యర్థులు .

# వరంగల్,నల్గొండ,ఖమ్మం పట్టబద్రుల MLC ఎన్నికల్లో 5 లక్షల 5 వేల 565 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు.

# మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ .

# మార్చి 17 తేదీన ఓట్ల లెక్కింపు.