*టీఆరెస్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మూడో రౌండ్ లో ఆధిక్యం…….

*NALGONDA*
….
*MLC 3rd ROUND (final)*

MLC కౌంటింగ్ అప్ డేట్ –
మూడవ రౌండ్ –

పల్లా -15558
నవీన్ -11742
కోదండరాం -11039
బీజేపీ – 5320
కాంగ్రెస్ – 4333
చెల్లనివి -3092

పల్లా – 47545
మల్లన్న – 35858
కోదండరాం – 29567

*పల్లా ఆధిక్యం -11687*

ఒక్కో రౌండ్‌లో 56 వేల ఓట్ల చొప్పున ఓట్లను లెక్కించరు.

RO..సమాచారం…

MLC కౌంటింగ్ …
మొదటి రౌండ్ -56000 ఓట్ల లెక్కింపు పూర్తి…

TRS పల్లా రాజేశ్వర్ రెడ్డి.. -16130 ఓట్లు…

తీన్మార్ మల్కాన్న -12046

కోదండరాం -9080

బీజేపీ – 6615

కాంగ్రెస్ -4354

చెల్లనివి -2789…

RO…సమాచారం….

Mlc కౌంటింగ్..
రెండో రౌండ్ లో…

TRS… అభ్యర్థి పల్లా…15,857….

మల్లన్న……12,070..

TJS….9448…

బీజేపీ….6669….

ఈ రెండో రౌండ్ లో…TRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి…3,787 ఓట్ల ఆధిక్యం…….

రెండు రౌండ్స్ లాల్లో కలిపి…….
TRS అభ్యర్థి….పల్లా 7,871…ఆధిక్యం…..

టీఆరెస్ పల్లా రాజేశ్వర్ రెడ్డి 7.871 ఓట్ల ఆధిక్యం….

FROM…. R.O.