రేపు విచారణకు హాజరు కాలేను: ఎమ్మెల్సీ కవిత..

బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ,కవిత సిబిఐ కీ ఈరోజు లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు విచారణకు హాజరు కావడం లేదని ఆమె లేఖలో పేర్కొన్నారు.

ముందస్తు షెడ్యూల్ ఫిక్స్ కావడం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటిసులిచ్చిన విషయం తెలిసిందే.

26వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావా లని సీబీఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేపటి సోమవా రం విచారణకు హాజరు కావడం లేదని ఆమె లేఖ రాశారు.

దీంతో కవిత సీబీఐ విచా రణకు హాజరు అవుతారా? లేదా? అన్న ఉత్కంఠకు తెరపడింది. కవిత లేఖపై సీబీఐ ఎలాంటి నిర్ణయంపై తీసుకుంటుందోనని సస్పెన్స్ నెలకొంది.