సీఎం రేవంత్ రెడ్డి,, మంత్రులు భట్టి, కొండ సురేఖను అవమానించారు..ఎమ్మెల్సీకవిత….

నల్గొండ లో బీసీ డిక్లరేషన్ కోసం రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కవితా..

ప్రెస్ మిట్ నిర్వహించిన
భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు
కల్వకుంట్ల కవిత… మాట్లడుతూ…….

అగ్రవర్ణాల కు సంభందించిన సీఎం రేవంత్ ఇవ్వాళ యాదాద్రి ఆలయంలో dy సీఎం భట్టి ని, మంత్రి కొండ సురేఖను అవమానించారు…వాళ్ళను తక్కువ ఎత్తులో కూర్చోబెట్టి అవమానించారు..ఇది చాలా దౌర్భాగ్యం..
సీఎం రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలి…..
అసెంబ్లీ లో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్ కు వినతిపత్రం ఇస్తే ఆనాడు కూడా దళితుడుకి వినతిపత్రం ఇచ్చారు అని రేవంత్ అవమానించారు….అప్పుడు ఓపిక పట్టినం…ఇవ్వాళ సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా దళితుడి అయిన భట్టిని రేవంత్ అవమానించారు… సీఎం
భట్టికి , కొండ సురేఖకు క్షమాపణలు చెప్పాలి..
ఇవ్వాళ మహిళకు 47 శాతం రిజర్వేషన్లు తో ఉద్యోగాలు ఇచ్చాం అని సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పారు…
గురుకులాల్లో 85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు కేసీఆర్ గారు go ఇచ్చారు… దాన్ని కాంగ్రెస్ వాళ్లు తీసేసారు…సీఎం చెప్పేవాన్ని అన్ని అబద్ధాలే..యువతను
మభ్యపెట్టాలని సీఎం చూస్తున్నారు..
విద్యార్థులను మోసం చేయొద్దు..
Bc లకు మ్యానిఫెస్టో లో చెప్పిన విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలి….అందుకే రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాం…
కులగణన విషయం లో కాలయాపన చేయొద్దు.bc లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి….ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలకంటే ముందే 42 శాతం bc రిజర్వేషన్లు అమలు చేయాలి..
అందరికి అండగా ఉంటాం…
జైమ్ భీం ,జై bc , జై పూలే నినాదంతో ముందుకు పోతాం అన్నారు..