ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు..

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు.

14 రోజుల కస్టడీ కావాలని కోరిన ఈడీ.. మధ్యంతర బెయిల్ కావాలని కోరిన కవిత తరుపు న్యాయవాదులు.

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత(Kavitha)కు బిగ్ షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత.. కస్టడీకి ఇవ్వాలని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఫైనల్‌గా 14 రోజులపాటు కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏప్రిల్-09 వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు..