హాస్టల్ లలో పర్యవేక్షణ లోపం కనిపిస్తున్నది…ప్రతి హాస్టల్ లో ఫ్రెండ్లి నేచర్ కల్పించాలి… విద్యార్థినిల ఆత్మహత్యపై ఎమ్మెల్సీ కవిత కామెంట్స్..

*సూర్యాపేట జిల్లా :……….*

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత కుటుంబాన్ని వారి స్వగ్రామమైన మోతె మండలం బురకచర్ల లో పరమార్శించిన ఎమ్మెల్సీ కవిత , అస్మితకు నివాళులు అర్పించి కుటుంబానికి భరోసా కల్పించిన mlc కవిత.. . పాల్గొన్న ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ …

Mlc..కవిత మీడియా తో మాట్లాడుతూ..

రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్య లు ఆందోళన కలిగిస్తున్నాయి…ప్రభుత్వం సిరెస్ గా తీసుకొని తక్షణమే సమీక్ష నిర్వహించాలి..
ఇప్పటివరకు విద్యాశాఖ , సాంఘిక సన్షేమ శాఖకు మంత్రి లేరు.. హాస్టల్ లలో పర్యవేక్షణ లోపం కనిపిస్తున్నది…
ప్రతి హాస్టల్ లో ఫ్రెండ్లి నేచర్ కల్పించాలి…
ప్రతి హాస్టల్ లో సైకాలజిస్ట్ లను ఏర్పాటు చేసి విద్యార్థులల్లో మనోధైర్యాన్ని కల్పించాలి.. ఎలాంటి ఒత్తిడి నైనా తట్టుకునేల విద్యార్థులను తయారుచేయాలి…
అస్మిత కుటుంభానికి brs పార్టీ అండగా వుంటుంది…
తల్లిదండ్రులు కూడా పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెట్టవద్దు..ఆత్మహత్య లపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలి..
ముఖ్యమంత్రి రేవంత్ వెంటనే సమీక్ష నిర్వహించి ఆత్మహత్యల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి..