ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్..

*ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్*

ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మాజీ మంత్రి చిన్నారెడ్డి, రాములు నాయక్‌ పేర్లను అధికారికంగా వెల్లడించింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ అభ్యర్థిగా రాములు నాయక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి అభ్యర్థిగా చిన్నారెడ్డి పేర్లును కాంగ్రెస్ ప్రకటించింది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది..