నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్.

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్..

MLC..
కౌంటింగ్…..

R.O..సమాచారం….

5th రౌండ్ ఫలితాల విడుదల……

TRS… పల్లా..15,671…

మల్లన్న…12,560…

కోదండరాం…..9585….

బీజేపీ….5288….

ఈ 5TH రౌండ్స్ లో

3111.. ఓట్ల లిడ్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి………..

…..
ఇక 5 రౌండ్స్ కలిపి…
అభ్యరులకు వచ్చిన ఓట్లు….

TRS…. పల్లా..79,113…

మల్లన్న…..60,564…

కోదండరాం…49,200…

బీజేపీ…28,991…..
……….

ఈ ఐదు రౌండ్స్ లలో టోటల్ గా సమీప అభ్యర్థి మల్లన్న మీద

18,549 ఓట్ల ఆధిక్యంలో TRS పల్లా రాజేశ్వర్ రెడ్డి………..

నాలుగో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పలితాలు వెల్లడించిన ఎన్నికల అధికారి..

నాలుగు రౌండ్ లలో టీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 15438 ఓట్ల ఆధిక్యం.

ప్రతి రౌండ్ లెక్కింపు కు సుమారు ఐదు గంటల సమయం.

మొత్తం ఏడు రౌండ్ ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కు తెల్లవారుజాము వరకు సమయం పట్టే అవకాశం.

నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ వద్ద రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో కొనసాగుతున్న ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు.

మొదటి స్థానం లో టీఆరెస్ అభ్యర్థి “పల్లా రాజేశ్వర్ రెడ్డి”కి పోలైన ఓట్లు
మొదటి రౌండ్ : 16130
రెండో రౌండ్ : 15857
మూడో రౌండ్ :15558
నాలుగో రౌండ్ :15897
నాలుగు రౌండ్ల మొత్తం ఓట్లు 63442
నాలుగు రౌండ్ లలో తీన్మార్ మల్లన్న పై ఆధిక్యం ఓట్లు 15438

రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి “తీన్మార్ మల్లన్న”(నవీన్)
మొదటి రౌండ్: 12,046
రెండో రౌండ్ :12070
మూడో రౌండ్ :11742
నాలుగో రౌండ్:12146
నాలుగు రౌండ్ ల మొత్తం 48004 ఓట్లు

మూడో స్తానం లో తెలంగాణ జన సమితి అభ్యర్థి ప్రొపెసర్ “కోదండరాం”
మొదటి రౌండ్ : 9080
రెండో రౌండ్ : 9448
మూడో రౌండ్ :11039
నాలుగో రౌండ్: 10048
నాలుగు రౌండ్ ల మొత్తం 39615

నాలుగో స్తానం లో బీజేపీ అభ్యర్థి “ప్రేమేంధర్ రెడ్డి”
మొదటి రౌండ్ : 6615
రెండో రౌండ్ : 6669
మూడో రౌండ్ : 5320
నాలుగో రౌండ్ : 5099
నాలుగు రౌండ్ ల మొత్తం 23703

ఐదో స్తానం లో కాంగ్రెస్ అభ్యర్థి “రాములు నాయక్”
మొదటి రౌండ్ 4354
రెండో రౌండ్ 3244
మూడో రౌండ్ 4333
నాలుగో రౌండ్:4003
మొత్తం నాలుగు రౌండ్ ల ఓట్లు 15934

కౌంటింగ్ పూర్తయిన నాలుగు రౌండ్ లలో 5384 ఓట్లతో జయసారది రెడ్డి ఆరో స్థానంలో, 5287 ఓట్లతో చెరుకు సుధాకర్‌ ఎడో స్థానంలో,4772 ఓట్ల తో రాణి రుద్రమ రెడ్డి ఎనిమిదో స్థానంలో ఉన్నారు. మొత్తం ఈ ఎమ్మెల్సీ స్థానంలో 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.మొత్తం 12 జిల్లాల పరిధిలో 3,86,320 ఓట్లు పోలయ్యాయి.ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు చెల్లని ఓట్లు తీసివేశాక గెలుపు కోటా నిర్ధారణ కు చేరే వరకు రెండో ప్రాధాన్య ఓట్లను కౌంట్ చేసి,అవసరమైతే మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా చేసే అవకాశం ఉంది.తదనంతరం గెలిచిన అబ్యర్థి విజయాన్ని ప్రకటించనున్నారు. మొత్తం ఏడు రౌండ్లలో వెలువడనున్న మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ఫలితాల్లో ఓక్కో రౌండ్‌లో 56,000 వేల ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు.నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

చెల్లని ఓట్లు
మొదటి రౌండ్: 3151
రెండో రౌండ్: 3009
మూడో రౌండ్: 3092
నాలుగో రౌండ్:3223
నాలుగు రౌండ్ లలో మొత్తం చెల్లని పట్టభద్రుల ఓట్లు12475..