నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో ప్రస్తుతం ఎనిమిది స్థానాల వరకు ఉన్నది విరే…

*ఎమ్మెల్సీ ఎన్నికలు*

రెండవ రౌండ్ ఫలితాల్లో పల్లా రాజేశ్వరరెడ్డి ఆధిక్యత

?కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

?నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

? మొత్తం 55,991 ఓట్లు లెక్కింపు

? 3,009 చెల్లని ఓట్లు

?15,857 ఓట్లతో తొలిస్థానంలో పల్లా రాజేశ్వరరెడ్డి

?12,070 ఓట్లతో ద్వితీయ స్థానంలో తీన్మార్‌ మల్లన్న

?9,448 ఓట్లతో మూడో స్థానంలో కోదండరామ్‌

?6,669 ఓట్లతో నాలుగో స్థానంలో ప్రేమేందర్‌రెడ్డి

?3,244 ఓట్లతో ఐదో స్థానంలో రాములునాయక్‌

?1,634 ఓట్లతో ఆరో స్థానంలో గోగుల రాణిరుద్రమరెడ్డి

?1,330 ఓట్లతో ఏడో స్థానంలో చెరుకు సుధాకర్‌

?1,263 ఓట్లతో ఎనిమిదో స్థానంలో జయసారధిరెడ్డి