మొబైల్ ఫోన్ కి అలర్ట్ మెసేజ్ తో ఒకసారిగా ఉలిక్కిపడ్డ మొబైల్ వినియోగదారులు.ఇదీ అసలు విషయం. .!!.

మొబైల్ ఫోన్ కి అలర్ట్ మెసేజ్ తో ఒకసారిగా ఉలిక్కిపడ్డ మొబైల్ వినియోగదారులు… దీనివల్ల ఒక్కసారిగా అయ్యోమయంగా కంగారుపడుతూ ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉండటం జరిగింది.. అలర్ట్ మెసేజ్ ఎందుకు వస్తుందని అర్థం కాక ఇప్పటికి కూడా చాలామంది కంగారు పడుతున్నారు…

అనూహ్యంగా ఒకే సారి చాలా మంది ఫోన్ లలో ఏదో అలర్ట్ రావడం జరిగింది..

అలెర్ట్ వచ్చిన మొబైల్ వినియోగ దారులు ఆందోళన చెందడం జరుగుతుంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది…

మీ మొబైల్‌కి ఇందాక ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చుంటుంది.. కంగారు పడొద్దు.

ఇదీ అసలు విషయం.

దేశ వ్యాప్తంగా మొబైల్ స్క్రీన్ లపై ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. దీంతో చాలా మంది ఉలిక్కిపడి, భయాందోళనలకు గురయ్యారు.
టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్ ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది. దీంతో మనకు మొబైల్ స్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్ప్లే అయింది.

నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనుబంధంతో ఈ టెస్టింగ్ జరిగింది. భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల నుండి ప్రజల్ని అలర్ట్ చేయడానికి ట్రయల్ టెస్ట్ నిర్వహించారు.