నేడు జమ్మూకశ్మీర్‌కు ప్రధాని మోదీ..

నేడు జమ్మూకశ్మీర్‌కు ప్రధాని మోదీ..

నేడు జమ్మూకశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.

రూ. 32,000 కోట్ల విలువైన విద్య, రైల్వే, విమానయానం, రహదారి రంగాలతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

అలాగే జమ్మూకశ్మీర్‌లో దాదాపు 1,500 మంది కొత్త ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనున్నారు..

Jammu on Tuesday to launch multiple development projects, including for education, railway, aviation, and road sectors, worth over ₹32,000 crore. He will also distribute appointment orders to about 1,500 new Jammu and Kashmir government recruits. During his visit, PM Modi will interact with beneficiaries of various government schemes as part of the ‘Viksit Bharat Viksit Jammu’ program.

The Prime Minister will lay the foundation stone for a new terminal building at Jammu Airport. To be spread over a 40,000 sqm area, the new terminal building will be equipped with modern facilities catering to about 2000 passengers during peak hours. The new terminal building will be environmentally friendly and will be built to showcase the region’s local culture.