అరవింద్ ఇంటి పై దాడి కేసులో నిందితులకు బెయిల్ మంజూరు…

నాంపల్లి కోర్టు….

అరవింద్ ఇంటి పై దాడి కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు…ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేసిన తొమ్మిది మంది ని అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. తొమ్మిది మందిని నాంపల్లి కోర్టు లో హాజరు పరచిన పోలీసులు.. నిందితులకు బెయిల్ మంజూరు చేయాలనీ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది తిరుపతి వర్మ.. నిందితుల తరపు వాదనలు వినిపించిన న్యాయవాది తిరుపతి వర్మ.. తిరుపతి వర్మ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు. తొమ్మిది మంది కి బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు.