మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఈనెల 19న బీజేపీలోకి…!!!

మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఈనెల 19న బీజేపీలో చేరనున్నారు.

బీజేపీ అగ్రనేత అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈనెల 28న హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మయ సభ నిర్వహించనున్నారు…