ఎంపీ ఎలక్షన్స్ లో తెలంగాణా లో కాంగ్రెస్ ప్రభుత్వం 14 సీట్లు గెలవబోతోంది… మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

*ఎంపీ ఎలక్షన్స్ లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ ఉంటుంది.. బిఆర్ఎస్ పార్టికి స్థానం లేదు…*

*సూర్యాపేట జిల్లా..*

పాలకిడు మండలం జాన్ పాడ్ లో ….

*మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్* ..

కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ జన్ పాడ్ దర్గా ఉర్స్….

జాన్ పాడ్ దర్గా ను అభివ్రుది నీ చేసింది నేను..

గత పది సంవత్సరాలుగా అభివృధి శూన్యం..

జాన్ పాడ్ దర్గా కు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా కోటి రూపాయల తో అభివృధి చేపిస్తను…

సాగర్ డ్యాం లో నీరు తక్కువ ఉన్నది.. .. ఆ జాన్ పాడ్ స్వామీ అసిసులతో వర్షాలు సంవృదిగా పడాలని…

పంటలు పండాలని కోరునుంటున్న..

రాష్ట్ర ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టీ brs పార్టీ నిధులు దోచుకుంది…

మిషన్ భగీరథ అంటు డబ్బులు అగం చేశారు…
మిషన్ భగీరథ పథకం అట్టర్ ప్లాప్..
మిషన్ భగీరథ సక్సస్ అయితె కృష్ట నది ఒడ్డున ఉన్న గ్రామాలకు నీరు రాలేదు….

తెలంగాణా రాష్ట్రంలో డ్యాం కడితే అన్నీ కుంగి పోవడలు కూలి పోవడలు..

ఇరవై నాలుగు గంటలు కరెంటు అనేది రికార్డ్ చూస్తే అంత బూటకం అనీ తెలిసింది..

90వేల కొట్లల్లో అప్పులు పలు చేశారు..

మళ్ళీ CM కెసిఆర్ అవుతాడు అంటు బ్రమలో ఉన్నారా… బై బై కెసిఆర్.. బై బై కేటీఆర్ ఇదే రాసి పెట్టుకోండి..

హుజూర్ నగర్ నియోజవర్గంలో ఉన్న లిఫ్ట్ అన్ని ఆధునీకరణ చేస్తాను.

గత పాలకులు పూర్తిస్థాయిలో అభివృద్ధిని తుంగలో తొక్కారు.

రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీకి మను కూడా లేదు…

ఆ పార్టీ భవితవ్యమే ప్రశ్నార్ధకంగా మారింది..

బయటవారికి గత తెలంగాణ ప్రభుత్వం ఏదో అభివృద్ధి సాధించిందని బ్రమాలో కెసిఆర్, కేటీఆర్ ప్రచారం సాగించింది…

కానీ తమ ప్రభుత్వం వచ్చినాక చూస్తే ఆ ప్రగతి అంతా అప్పుల పాలే అని తేలింది..

రానున్న ఎంపీ ఎలక్షన్స్ లో తెలంగాణా లో కాంగ్రెస్ ప్రభుత్వం 14 సీట్లు గెలవబోతోంది..

బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన లాభం లేదని ప్రజలు ఆలోచనలో పడ్డారని తెలుసుకున్నరు..

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ ఉంటుంది..brs పార్టికి స్థానం లేదు… అసలు ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలని ఆలోచన కూడా ప్రజల్లో కలుగుతుంది..