మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి రూ.1 కోటి విరాళం
అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం కోసం నిధి సమర్పణలో భాగంగా ఈరోజు భాగ్యనగరం లోని గ్రీన్ పార్క్ హోటల్ లో జరిగిన సమావేశంలో పాలమూరు ఫార్మర్ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి రూ.1 కోటి రూపాయలు ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యదర్శి భయ్యజి జోషికి అందజేయడం జరిగింది.