ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్…

*టిపిసిసి స్టార్ క్యాంపెనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్…*

మునుగోడు లో బీజేపీ అబ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ కాల్..

ఓ కాంగ్రెస్ లీడర్ తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియా లో వైరల్..

ఈ దెబ్బ తో పీసీసీ ప్రెసిడెంట్ నేనే అవుతా అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ కాల్ లో సంభాషణ..

రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా అధికారంలోకి తీసుకొస్తా…

పార్టీలను చూడొద్దు రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలి… ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా…

చచ్చిన బతికిన రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారు… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలని ఫోన్ కాల్.. ఇది లేక ఎప్పుడో మాట్లాడిందా, అదే విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి తెలియజేసి ఉన్నది…