ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా కోవర్ట్ కోమటిరెడ్డి అంటూ పోస్టర్లు…

నల్గొండ : బ్రేకింగ్…..

నకిరేకల్ (మం) చందన పల్లి స్టేజ్ ప్లై ఓవర్ బిర్జ్ వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా కోవర్ట్ కోమటిరెడ్డి అంటూ పోస్టర్లు అతికించిన గుర్తు తెలియని వ్యక్తులు….. గతంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా వ్యతిరేకంగా పోస్టర్లు అతికించిన గుర్తు తెలియని వ్యక్తులు… ఆ తరహాలో ప్రస్తుతం కూడా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ప్రచారం జరుగుతుంది… కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్ అంటూ పోస్టర్లు అతికించడం జరిగింది… బిజెపి నాయకులు రాజగోపాల్ రెడ్డి ఓటమి లో పోస్టర్ ప్రచారం కూడా భాగమే అంటూ రాజకీయ విశ్లేషకులు నమ్ముతున్నారు..