రైతులకు కనీసం 15 గంటలు కరెంటు కూడా ఇవ్వడంలే నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. ఎంపీ కోమటరెడ్డి వెంకట్ రెడ్డి..

తెలంగాణలో కనీసం 15 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తావా..మంత్రి హరీష్ రావు కు సవాల్ విసిరిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

రైతులకు కనీసం 15 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే సబ్ స్టేషన్ లోనే రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లోని ఏ సబ్ స్టేషన్‌కైనా వెళ్లి 24 గంటలు కరెంటు ఇస్తున్నామని రైతుల్ని కేవలం మోసం చేస్తున్నారని 15 గంటలకు కూడా రైతులకి కరెంటు ఇవ్వలేదని చెప్పారు… ఒకవేళ నిరూపిస్తే.. తాను ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేస్తానని అన్నారు..