సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదంపై సందేహాలు…రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.

R9TELUGUNEWS.COM.

తమిళనాడులో జరిగిన భారత తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదంపై సందేహాలు ఉన్నాయని రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్‌ చేశారు. ఈ హెలికాప్టర్‌ ప్రమాదంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని పేర్కొన్నారు….