ఎన్నికల సన్నాహక సమావేశంలో మోట కొండూరు తాసిల్దార్ కు గుండెపోటు..!!

ఎన్నికల సన్నాహక సమావేశంలో మోట కొండూరు తాసిల్దార్ కు గుండెపోటు

యాదాద్రి భువనగిరి జిల్లా:

ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో నియోజకవర్గం స్థాయి ఎన్నికల సన్నాహాక సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశం మధ్యలో స్పృహ తప్పిపోయి పడిపోయిన మూటకొండూర్ తహసిల్దార్ శాంతిలాల్ నాయక్ ఆసుపత్రి కి తరలించిన అధికారులు. హార్ట్ స్ట్రోక్ రావడం తో ఎడమ చేతి భాగం పనిచేయడం లేదంటున్నా ఆలేరు పిహెచ్సి డాక్టర్లు .గత కొన్ని రోజులుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధ పడుతున్న తహసీల్దార్ శాంతి లాల్ నాయక్.