మునగాల మండల శివారులో నరసయ్య హోటల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…

సూర్యాపేట : మునగాల మండల శివారులో నరసయ్య హోటల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

మునగాలకు చెందిన ఆరుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం, మరో 15 మందికి తీవ్ర గాయాలు,

మృతులంతా మునగాలకు చెందిన వారే.

ట్రాక్టర్ లో అయ్యప్ప స్వామి గుడి వద్ద పూజకు వెళ్లి తిరిగి రాంగ్ రూట్ లో మునగాలకు వెళ్తుండగా ఎదురుగా ఢీకొట్టిన లారీ.

ఢీకొట్టి 50 మీటర్ల దూరం లాక్కెళ్లిన లారీ, ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 30 మంది.

మృతులు

1.మారగోని కోటయ్య(60)

2. చింతకాయల ఉదయ్ లోకేష్(11)

3. చింతకాయల ప్రమీల(32)

4. తన్నీరు ప్రమీల(30)

5. గండు జ్యోతి(36)