మునుగోడు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు..

మునుగోడు..
_• ఇటీవలే BRS పార్టీకి రాజీనామా చేసిన ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు నేడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేశారు._

*కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి లిస్ట్*

*🔹• BRS రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్*

• వెన్ రెడ్డి రాజు, తెలంగాణ మున్సిపల్ ఛాంబర్ చైర్మన్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్

• నాంపల్లి జెడ్పిటిసి ఏలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి

*• మునుగోడు జడ్పీటీసీ నారబోయిన స్వరూప రవి*

• నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి

• నాంపల్లి వైసీపీ ఎంపీపీ పానుగంటి రజిని వెంకన్న గౌడ్

• మునుగోడు వైస్ ఎంపీపీ అనంత వీణా లింగస్వామి గౌడ్,

• సోలిపురం సర్పంచ్ యాదయ్య.