మునుగోడు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు..

మునుగోడు నియోజకవర్గంలో BRS కి ఎదురుదెబ్బ..

*🔹BRS పార్టీకి రాజీనామా చేసి, నారబోయిన రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు*

*🔹కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు*

_*• మునుగోడు మండల యూత్ అధ్యక్షులు మాదగొని రుషికేషి.

_• *చోల్లేడు ఉప సర్పంచ్ – గోదాల శంకర్ రెడ్డి గారు.*_

_• *చోల్లేడు* వార్డు 2, & 6వ సభ్యులు చిగుళ్ల లింగస్వామి, ఉడుగుండ్ల కావేరి – శంకర్._

_• *చోల్లేడు* మాజీ BRS గ్రామశాఖ అధ్యక్షులు వనం బిక్షం._

_• *చోల్లేడు* BRS సీనియర్ నాయకులు, కదిరే లింగాస్వామి,జనగాం గణేష్, గాదగోని ఎల్లయ్య, జనగాం స్వామి, గిరి, కొంక స్వామి, నవీన్, దాసరి చంటి మరియు పలువురు BRS కార్యకర్తలు_

_• *ఉకొండి* గ్రామానికి చెందిన BRS పార్టీ మండల యూత్ అధ్యక్షులు రిషికేషి మరియు గ్రామ యూత్ నాయకులు_

*శ్రీ కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు*