నల్గొండ :
మునుగోడు అప్డేట్….
మునుగోడు: *మొత్తం 15 రౌండ్లు* ఏ రౌండ్ లో ఏ మండలం ఓట్లు లెక్కిస్తారంటే..
> చౌటుప్పల్ 1, 2, 3, 4
> నారాయణపురం 4, 5, 6
> మునుగోడు 6, 7, 8
> చండూరు 8, 9, 10
> గట్టుప్పల్ 10, 11
> మర్రిగూడ 11, 12, 13
> నాంపల్లి 13, 14, 15
* కొన్ని మండలాల కౌంటింగ్ రెండు రౌండ్లలోనూ కొనసాగుతుంది..
1st రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం……..
చౌటుప్పల్ మం..
ఓట్లు…
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్..
TRS….228
BJP….224
BSP….10…
నల్గొండ :
1).మునుగోడు అప్డేట్….
తొలి రౌండ్ లో 1192 టీఆరెఎస్ లీడ్…
తొలి రౌండ్ లో
తెరాసా 6096,
బిజేపి 4904,
కాంగ్రెస 1877.
లీడ్ trs.. 1192.
టోటల్. తెరాసా లీడ్ 1352….
2) రెండో రౌండ్ లో చౌటుప్పల్ అర్భన్ ఓట్ల లెక్కింపు… లో బిజెపి ఆధిక్యం..
1200 లీడ్ బిజెపి..
రెండో రౌండ్ లో
తెరాసా 7781,
బిజేపి 8622,
కాంగ్రెస 1532.
బిజేపి లీడ్ 841.
……
రెండు రౌండ్లు ముగిసే సరికి టీఆరెఎస్ లీడ్ 515..
after Completing 2nd Round Total Lead 841 by BJP..
రెండు రౌండ్లు ముగిసే సరికి టోటల్… టీఆరెఎస్. ఆధిక్యం… 515..
3).మూడో రౌండ్ లో…
తెరాసా 7010,
బిజేపి 7426,
కాంగ్రెస 1532.
బిజేపి లీడ్ 416.
మూడు రౌండ్లు ముగిసే సరికి టీఆరెఎస్ లీడ్ ..
35 ఓట్ల ..లీడ్.
4) నాలుగు రౌండ్లు ముగిసే సరికి
టీఆరెఎస్ 26443,
బిజేపి 25729,
కాంగ్రెస్ 7380,
బీఎస్పీ 970.
మొత్తం నాలుగు రౌండ్లు ముగిశాక
*టీఆరెఎస్ లీడ్* : 714.
నాల్గవ రౌండ్ లో టీఆరెఎస్ 4854,
బిజేపి 4555,
కాంగ్రెస్ 1817,
బీఎస్పీ 224.
Trs lead 4th lo.. 299…
ఆరవ రౌండ్ లో
తెరాసా 6016 ..
బిజేపి 5378 ,
కాంగ్రెస్ రాలేదు.
టీఆరెఎస్ లీడ్ 638.
అరు రౌండ్లు ముగిసే సరికి *టీఆరెఎస్* లీడ్ 2169. ఓట్ల.
7)7వ రౌండ్ లో..
తెరాసా 7189,
బిజేపి 6803 ,
కాంగ్రెస్ రాలేదు.
టీఆరెఎస్ లీడ్ 386.
ఏడు రౌండ్లు ముగిసే సరికి *టీఆరెఎస్* లీడ్ 2555 ఓట్ల ..
…
8వ రౌండ్ లో ..తెరాసా 6624,
బిజేపి 6088,
కాంగ్రెస్ రాలేదు.
టీఆరెఎస్ లీడ్ 536.
ఎనిమిది రౌండ్లు ముగిసే సరికి *టీఆరెఎస్* లీడ్ 3285….ఓట్లు….
తొమ్మిదవ రౌండ్
4049 ఆధిక్యంలో టీఆర్ఎస్..
10వ రౌండ్ లో ..
తెరాసా 7499,
బిజేపి 7015
, కాంగ్రెస్ రాలేదు.
టీఆరెఎస్ లీడ్ 484.
10 రౌండ్లు ముగిసే సరికి *టీఆరెఎస్* లీడ్ 4416 ఓట్ల లీడ్…
11వ రౌండ్ లో తెరాసా 7235,
బిజేపి 5877,
కాంగ్రెస్ రాలేదు.
టీఆరెఎస్ లీడ్ 1358…
11 రౌండ్లు ముగిసే సరికి *టీఆరెఎస్* లీడ్ 5774 ఓట్ల లీడ్…
www.r9telugunews.com