మునుగోడు ఉప ఎన్నికకి ఇవాళ్టి తో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ గడువు…

మునుగోడు ఉప ఎన్నికకి ఇవాళ్టి తో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ గడువు.

ఇప్పటివరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు.

రేపు నామినేషన్ల పరిశీలన.

17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ కు చివరి గడువు.

నవంబర్ 3న పోలింగ్

నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాలు.

RO… జగన్నాథ్ రావు తెలిపిన వివరాల ప్రకారం మునుగోడ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక లో పోటీ చేయడానికి (గురువారం) 24 మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్ లు దాఖలు చేశారు ఇప్పటి వరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.