మునుగోడు లో 2.41 లక్షల మంది ఓటర్స్.
అన్ని పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లు పూర్తి చేశాం.
అన్ని పోలింగ్ బూత్ లలో వెబ్ కాస్టింగ్.
ఈసారి ఐటీ టీమ్స్ తిరుగుతున్నాయి.
ఉదయం 7 గంటల నుండి 6PM పొలింగ్ సమయం.
రంగంలోకి ఫ్లయింగ్ స్క్యాడ్ తో సహా 51 టీమ్స్.
తొలి సారి కొత్తగా డిజైన్ చేసిన ఐడీ కార్డ్స్.
మునుగోడు లో 3.366 స్టేట్ పోలీస్ 15 కంపెనీల సెంట్రల్ ఫోర్సెస్.
మొత్తం 5536 పోస్టల్ ఓట్స్ కానీ,739 మంది.
మాత్రమే పోస్టల్ బ్యాలెట్స్ కి అప్లయ్ చేసుకున్నారు.
రేపు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రచారం సమయం.
ఎన్నికలకు సంబంధించి బల్క్ మెసేజెస్ పంపకుడదు.
మునుగోడు లో 80 మంది సర్వీస్ ఓటర్స్.