నియోజకవర్గంలో ఓటు హక్కు లేని రాజగోపాల్ రెడ్డికి మనమెందుకు ఓటేయాలి..కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి….

మునుగోడు నియోజకవర్గం లోని…
మర్రిగూడం మండలం…
దామెరభీమనపల్లి..గ్రామంలో..
……..
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న.. తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి…
నల్గొండ Mla భూపాల్ రెడ్డి..
Trsv స్టేట్ ప్రెసిడెంట్
గేళ్లు శ్రీనివాస్ యాదవ్,..

కుసుకుంట్ల మాట్లాడుతు……..

నియోజకవర్గంలో ఓటు హక్కు లేని రాజగోపాల్ రెడ్డికి మనమెందుకు ఓటేయాలి..

ఈ గడ్డ బిడ్డను ఆశీర్వదించి గెలిపించండి..

అధికార పార్టీలో లేనందున అభివృద్ధి చేయలేదంటున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఎందుకు చేరాడు ?…

2009 నుండి 2014 వరకు వెంకట్ రెడ్డి మంత్రి, రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ఉండి ఏం చేశారు ?..

మునుగోడు బిడ్డకే మునుగోడు మీద మమకారం ఉంటుంది..

రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే 18 వేల కోట్లకు బీజేపీకి అమ్ముడుపోయాడు.

మీడియా సాక్షిగా బీజేపీతో మూడేళ్లు టచ్ లో వున్నాను.. .. దానికి ప్రతిఫలంగా ఆరునెలల క్రితం నాకు 18 వేల కోట్లు కాంట్రాక్టు ఇచ్చాడు అని రాజగోపాల్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడు.

నన్ను గెలిపిస్తే మునుగోడులో ఆగిపోయిన అభివృద్ధిని కేసీఆర్ సహకారంతో ముందుకు నడిపిస్తా
..