*ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరుగుతోంది: సీఈవో వికాస్‌రాజ్*
జాప్యం లేకుండా ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తాం: సీఈవో వికాస్‌రాజ్
ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరుగుతోంది: సీఈవో వికాస్‌రాజ్
ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు లేవు: సీఈవో వికాస్‌రాజ్
అభ్యర్థులు ఎక్కువమంది ఉండటం వల్ల జాప్యం జరుగుతోంది: సీఈవో
ప్రతి టేబుల్ వద్ద అబ్జర్వర్లు, ఏజెంట్లు ఉన్నారు: సీఈవో వికాస్‌రాజ్
*ఆధిక్యంలో కొనసాగుతున్న తెరాస*
మునుగోడు: ఆధిక్యంలో కొనసాగుతున్న తెరాస
*ఐదు రౌండ్లు ముగిసేసరికి తెరాసకు 1,631 ఓట్ల ఆధిక్యం*
ఐదో రౌండ్‌లో తెరాసకు 6,162, భాజపాకు 5,245 ఓట్లు : తెరాస 917 ఓట్స్ లీడ్ in 5th Round
ఒకటి, నాలుగు, ఐదు రౌండ్లలో తెరాసకు ఆధిక్యం
రెండు, మూడు రౌండ్లలో భాజపాకు ఆధిక్యం..