మునుగోడు పోలింగ్ అప్డేట్స్..

*BYE ELE TO 93-MUNUGODE AC*

Good Afternoon sir.

DATE:03.11.2022,

POLL PERCENTAGE AT *3.00 PM*,

1) Total Votes: *241805*.

2) No.of votes polled: *144878

3) Polling Percentage:*59.92*%..

చౌటుప్పల మండలంలో మద్యాహ్నం 3.00 గంటల వరకు పోలింగ్
Total voters 59433
Polled votes : 35698
Percentage 60.06%..
____________&&&&&&

*BYE ELE TO 93-MUNUGODE AC*

Good Afternoon sir.

DATE:03.11.2022,

POLL PERCENTAGE AT *1.00 PM*,

1) Total Votes: *241805*.

2) No.of votes polled: *99780

3) Polling Percentage:*41.3*%..
…RO

*మునుగోడు లో ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం నమోదు*
*మునుగోడు బైపోల్ అప్డేట్*
*#వికాస్ రాజ్, సీఈఓ*

ఉదయం 11 గం. ల వరకు 25.8 శాతం పోలింగ్.

మునుగోడు ఉప ఎన్నికల్లో 3 చోట్ల ఈవీఎంలు, 2 చోట్ల వీవీ ప్యాట్ల సమస్య తలెత్తింది. వెంటనే పరిష్కరించాం.

ఈవీఎం సమస్యతో ఒకచోట పోలింగ్ 45 నిమిషాలు ఆలస్యం అయింది.

మర్రిగూడలో పోలింగ్ కేంద్రానికి సమీపంలో చిన్నగొడవ జరిగింది.

ఇరు వర్గాలను చెదరగొట్టి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఫిర్యాదుల రూపంలో ఇవాళ 38 కాల్స్ వచ్చాయి.

42 మంది స్థానికేతరులను బయటికి పంపించాం.

రెండు చోట్ల ₹ 2.99 లక్షల నగదు పట్టుకున్నాం.

గతంలో మాదిరిగా పోలింగ్ 90% దాటుతుందని అనుకుంటున్నాం..

మునుగొడులో ఇప్పటివరకు నమోదైన 20% ఓటింగ్..

చౌటుప్పల మండలంలో ఉదయం 11.00 గంటల వరకు పోలింగ్..

Total voters 59433
Polled votes : 13810
Percentage 23.23%..

*?Polling percentage Mandal wise till 9 AM*

Nampally- 8.5%
Choutuppal- 8.8%
Gattuppal- 8.9%
Munugode- 9.25%
Narayanapur- 8.2%
Marriguda- 8.5%
Chandoor- 9.5%..

*మునుగోడు బైపోల్ అప్డేట్*
చండూరు మండల కేంద్రంలో బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులను సందర్శించారు..

యాదాద్రి భువనగిరి జిల్లా:

సంస్థ నారాయణపురం మండలం లింగవారి గూడెం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు…..

• నల్గొండ జిల్లా చండూరు మండలం _ఇడికుడ గ్రామం లోని 173 వ పోలింగ్ కేంద్రంలో తన *ఓటు హక్కును* *వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి*.
.

నల్గొండ జిల్లా మర్రిగూడెం బిజెపి కార్యకర్తలపై లాఠీచార్జి చేసిన మర్రిగూడ పోలీస్..
.

నల్లగొండ జిల్లా….
నల్లగొండ జిల్లా చండూర్ మండలం కొండాపురం గ్రామంలో 178 బూత్ లో గంటన్నర నుండి evm మొరాయింపు.పడిగాపులు కాస్తున్న ఓటర్లు..

యాదాద్రి:

చౌటుప్పల్ (మ) చిన్న కొండూరు పోలింగ్ కేంద్రంలో ఈవిఎం మిషన్ మొరాయించాడంతో అక్కడే కూర్చున్న ఓటర్లు…