ఈ నెల 20న మునుగోడు సీఎం కేసీఆర్ సభకు మండల ఇంచర్జ్ లు విరే..!!

నల్లగొండ జిల్లా :

* మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 20న కేసీఆర్ తో నిర్వహించనున్న సభ సక్సెస్ కోసం రంగంలోకి దిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు.

*మండలానికి ఇద్దరు ఎమ్మెల్యే ల చొప్పున బాధ్యతలు అప్పగించిన టీఆర్ యస్ హై కమాండ్.

*మునుగోడు మండలం: జగదీశ్ రెడ్డి ,భూపాల్ రెడ్డి.

*చౌటుప్పల్ రూరల్ : శానంపూడి సైదిరెడ్డి, మల్లయ్య యాదవ్.

*చౌటుప్పల్ మున్సిపాలిటీ: భాస్కరరావు ,ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ .

*చండూరు: మున్సిపాలిటీ, చిరుమర్తి లింగయ్య.

*చండూరు రూరల్ నోముల భగత్,యాదాద్రి భువన గిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి.

నాంపల్లి : రవీంద్ర కుమార్ ,ఎమ్మెల్సీ కోటిరెడ్డి ,

*మర్రిగూడెం: పై ళ్ల శేఖర్ రెడ్డి .

*నారాయణ పురం మండలం: గొంగిడి సునీత ,గాదరి కిషోర్ కు అప్పగింత.