కాంగ్రెస్ ,బీజేపీ లకు ఓటేస్తే మునుగోడు మళ్ళీ పదేళ్లు వెనక్కి పోతుంది.. మంత్రి జగదీష్ రెడ్డి..
రాజగోపాల్ రెడ్డి కి డిపాజిట్ కూడా రానివ్వం....
నల్గొండ జిల్లా..
ఈ నెల 20 నాడు..
మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే సభ కోసం నారాయణపురం,,చౌటుప్పల్ ,
మునుగోడు, మండల్లాలో పలు స్థలాలను పరిశీలించిన..మంత్రి జగదీష్ రెడ్డి..
నల్గొండ జిల్లా ఇంచార్జి mlc తక్కెళ్లపల్లి రవీందర్ రావు,,
మునుగోడు మాజీ mla కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి…tsiic చైర్మన్ బాలమల్లు…. తదితరులు…..
మునుగోడు లో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ……
కేంద్రం లోని బీజేపీ పార్టీ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలను, ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మునుగోడు కు వస్తున్నారు…
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల తరుపున భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నము….
కాంగ్రెస్ ,బీజేపీ లకు ఓటేస్తే మునుగోడు మళ్ళీ పదేళ్లు వెనక్కి పోతుంది…అభివృద్ధి జరగదు..
అధికార trs ని గెలిపించుకొని మునుగోడు ప్రజలు అభివృద్ధి కి పట్టం కడతారు…..
రాజగోపాల్ రెడ్డి తన అభివృద్ధి కొరకే బీజేపీ కి అమ్ముడు పోయి రాజీనామా చేశారు…
రాజగోపాల్ రెడ్డి అనే అభివృద్ధి నిరోధకుణ్ణి తరిమికొట్టాలి…
రాజగోపాల్ రెడ్డి కి డిపాజిట్ కూడా రానివ్వం….
తన సొంత వ్యాపారాల కోసం మునుగోడు ప్రజలను మోసం చేశాడు రాజగోపాల్ రెడ్డి…..
మునుగోడు సభ ద్వారా బీజేపీ భoడారాన్ని బయటపెడతం….
ప్రజలను పీక్కోని తింటున్న బీజేపీ లో చేరి, రాజగోపాల్ రెడ్డి చరిత్ర హిణుడిగా మిగిలిపోయాడు….
మునుగోడు లో TRS భారీ మెజారిటీతో గెలుస్తుంది…..
మునుగోడు ప్రజలకు మంచి అవకాశం వచ్చింది……..రాజగోపాల్ రెడ్డిని రాజకీయంగా తరిమికొట్టాలి….
మాకు పోటీయే లేదు…
కాంగ్రెస్, బీజేపీ లు ప్రజా వ్యతిరేఖ పార్టీలు…..