నల్గొండ జిల్లా.
కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి మాట్లాడుతు……..
మునుగోడు లో బిజెపి,టీఆరెఎస్ పార్టీలు ధనబలం తో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి…
ఓటర్లను ప్రలోభాలకు,భయాందోళనకు గురిచేయడం ఆవేదన కలిగించింది…
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్ట్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేశాయి….
మా ఓటు బ్యాంక్ బిజెపి వైపు టర్న్ అయ్యింది…
వెంకట్ రెడ్డి సంగతి హై కమాండ్ చూసుకుంటుంది…
ఆయనపై చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా…
ఇంత అనైతిక రాజకీయాలను నేనెప్పుడూ చూడలేదు…..
బిజెపి,టీఆరెఎస్ పార్టీలు కలిపి 500 కోట్లు ఖర్చు చేశాయి….
మునుగోడు ఉప ఎన్నిక పరిణామాలు చూశాక రాజకీయాలు చేయాలంటేనే భయమేస్తుంది….