కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా ప్రకటనతో టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…!!
యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మునుగోడు
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజాగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నా ప్రకటన చేయడంతో టపాకాయలు పెల్చిన కాంగ్రెస్ కార్యకర్తలు…
కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ కాంగ్రెస్ పార్టీనే అవహేళన వ్యక్తి రాజీనామా చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తన్న కాంగ్రెస్ కార్యకర్తలు.. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఏదకోకుండా కానీ వ్యక్తిగత వ్యాపారాలు చేసుకున్నారు అంటూ ఆరోపణలు గుర్తించారు ఇకపై కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని వదిలింది అంటూ ఆరోపణ చేశారు..
TPCC రేవంత్ రెడ్డి ఆగస్టు ఐదు మధ్యాహ్నం రెండు గంటలకు మునుగోడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రేవంత్ రెడ్డి విచేస్తునట్లు సమచారం..