మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా చౌటుప్పల్ లో వెలసిన వాల్ పోస్టర్లు…!

యాదాద్రి జిల్లా..

మునుగోడు మాజీ mla రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా చౌటుప్పల్ లో వెలసిన వాల్ పోస్టర్లు…

రాజగోపాల్ రెడ్డి నిన్ను మునుగోడు క్షమించదు..22 వెల కోట్ల కాంట్రాక్టు కోసం అమ్ముడు పోయిన నిచుడివి నువ్వు,ed అక్రమ కేస్ లతో సోనియమ్మ ను వేధిస్తుంటే అమిత్ షా తో బేరసారాలు ఆడిన దుర్మార్గుడు వి నువ్వు అంటూ పోస్టర్ లాల్లో ముద్రించి అతికించిన గుర్తు తెలియని వ్యక్తులు…. మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఈ పోస్టర్లపై చర్చించుకుంటున్నారు…..