నాబార్డ్‌పై మంత్రుల సమీక్ష…

నాబార్డ్‌పై మంత్రుల సమీక్ష.

R9TELUGUNEWS.COM: బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లో నాబార్డ్‌పై మంత్రులు సమీక్ష నిర్వహించారు. 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి లక్షా 66 వేల 384 కోట్ల రుణ ప్లాన్‌ను నాబార్డు రూపొందించింది. దీని వార్షిక పత్రాన్ని మంత్రులు విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ పాల్గొన్నారు.