నాగార్జున సాగర్ శివాలయం ఘాటు వద్ద ముగ్గురు యువకులు గల్లంతు..

బ్రేకింగ్…..

నల్గొండ జిల్లా…
నాగార్జున సాగర్ శివాలయం ఘాటు వద్ద ముగ్గురు యువకులు గల్లంతు.

శివాలయం పుష్కర ఘాట్ వద్ద ఈత కోసం వెళ్లి గల్లంతు.

గల్లంతైన యువకుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు.

గల్లంతయిన వారి వివరాలు..

(1)నాగరాజు (39)
(2) హర్షిత్ (26) ఇద్దరి నల్గొండ వాసులుగా
(3) చంద్రకాంత్ (20) సాగర్ వాసుగా గుర్తించిన పోలీసులు
గల్లంతయిన వారు.

పైలన్ కాలనీలో ఉపనయనం కార్యక్రమానికి హాజరై యువకులు.