నాపైనే కేసు పెడతారా అంటూ పోలీస్ స్టేషన్ లొనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి..

నాపైనే కేసు పెడతారా అంటూ పోలీస్ స్టేషన్ లొనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి

నల్గొండ జిల్లా కేంద్రంలో ఘటన

రావిళ్ళ నరసింహ అనే వ్యక్తి మద్యం సేవించి ఇంటికి వెళ్తున్న క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పోలీసులకు చిక్కాడు

అతనిపై కేస్ నమోదు చేసిన నల్గొండ 1 టౌన్ పోలీసులు.

నాపైనే కేసు పెడతారా అంటూ పోలీస్ స్టేషన్ లొనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న నరసింహ

మంటలు ఆర్పే క్రమంలో ఒక కానిస్టేబుల్ కు గాయాలు.. నరసింహ పరిస్థితి విషమం.

https://x.com/TNewsTelugu/status/1950155357080473715?t=2B-ddOrCBbdXKbsDWM6Klw&s=19