మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ లో చేరేందుకు సిద్ధం..!

.

*BIG BREAKING NEWS*

అమరావతి

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ లో చేరేందుకు సిద్ధం… తన అనుచరులతో గత కొంతకాలం గా మంతానలు జరిపినట్లు సమాచారం… కేంద్రంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి ఇవ్వనున్నట్లుగా కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుల ప్రచారం జోరుగా సాగుతుంది.. ఇన్ని సంత్సరాలు తర్వాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అజ్ఞాతం వీడడం విశేషం..