నందమూరి చైతన్య కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్..వార్నింగ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ రకరకాలుగా ఆడుకుంటున్నారు..!!

నందమూరి చైతన్య కృష్ణ అంటే నందమూరి అభిమానులకు తెలిసే ఉంటుంది.అయితే ఆయన ఈ మధ్యకాలంలో బ్రీత్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు.కానీ ఈ సినిమా ఇప్పటివరకు ఎవరు కూడా క్రియేట్ చేయలేని రికార్డును క్రియేట్ చేసింది..ఎందుకంటే ఈ సినిమాకు జీరో కలెక్షన్స్ వచ్చాయి.ఇక ఇప్పటివరకు ఇలాంటి రికార్డును ఎవరు కూడా క్రియేట్ చేయలేదు….

20 ఏళ్లకు బ్రీత్ అనే సినిమాతో హీరోగా రీ లాంచ్ అయ్యారు చైనత్య కృష్ణ. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఎంత డిజాస్టర్ అంటే టాలీవుడ్ లోనే జీరో కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు చైతన్య కృష్ణ. తెలుగు దేశం పార్టీని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తూ ఉంటారు. అలాగే తమను విమర్శించినా వారిపై కూడా చైతన్య కృష్ణ ఫైర్ అవుతూ ఉంటారు..

అయితే ఒక పేరున్న ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోకి ఇలాంటి పరిస్థితి ఏర్పడడం ఏంటో అని చాలామంది భావించారు.అయితే తాజాగా నందమూరి చైతన్య కృష్ణ ఎన్టీఆర్ అభిమానులకి,వైసిపి అభిమానులకి ఇద్దరికీ కలిపి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇక ఆ ఏమని వార్నింగ్ ఇచ్చారంటే..జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇదే నా వార్నింగ్.. వైసిపి అభిమానులు అందరూ వల్లభనేని వంశీ, కొడాలి సపోర్ట్ చేశారు అని అంటున్నారు. ఎన్టీఆర్ ని అవసరం ఉన్నప్పుడు దగ్గరికి తీసుకొని అవసరం లేనప్పుడు పక్కకి నెట్టేయడం మీకు అలవాటే కదా.. నువ్వేంటి మాకు వార్నింగ్ ఇవ్వడం అంటూ చైతన్య కృష్ణ పై కామెంట్లు పెడుతున్నారు. ముందు నీ సినిమాల సంగతి నువ్వు చూసుకో..ఆ తర్వాత వాళ్ల గురించి ఆలోచిద్దువు గాని అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి సైలెంట్ గా ఉన్న నందమూరి ఫ్యామిలీలో చైతన్య కృష్ణ పెట్టిన పోస్ట్ మాత్రం ఎలాంటి వివాదానికి దారితీస్తుందో చూడాలి.